ఉరవకొండ: రంగనాథస్వామి ఉత్సవాలు ప్రారంభం

బెళుగుప్ప మండలంలోని శ్రీరంగాపురంలో రంగనాథస్వామి ఉత్సవాలు శని, ఆదివారాల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు అర్చకుడు శంకరప్ప శర్మ శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం సుప్రభాత సేవ, గణపతి పుణ్య నాంది, నవగ్రహారాధన, ధ్వజ స్తంభ అభిషేకం, శ్రీదేవి భూదేవి రంగనాథస్వామికి పూర్ణాహుతి జరగనుంది. ఆదివారం తెల్లవారుజామున స్వామి వారికి కల్యాణ మహోత్సవం, సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్