ఉరవకొండ: కొనసాగుతున్న వజ్రాల వేట

వజ్రకరూరు పరిసరాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి వజ్రాల వేటలో మునిగారు. ఒక్క వజ్రం లభించినా తమ తలరాత మారుతుందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి ప్రజలు ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల్లో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్