ఉరవకొండ: వాల్మీకులు అన్ని రంగాల్లో ముందుం డాలి: ఆర్థిక మంత్రి

శనివారం ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో మహర్షి వాల్మీకి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విగ్రహ ప్రతిష్ట చేసి, వాల్మీకులు అన్ని రంగాల్లో ముందుండాలని, వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్