హనుమంతరాయ చౌదరిని పరామర్శించిన వైసీపీ నేత

అనారోగ్యంతో అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జి వై. విశ్వేశ్వర రెడ్డి బుధవారం పరామర్శించారు. చౌదరి ఆరోగ్య స్థితిగతులపై వైద్యులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. చౌదరి కుమారుడు మారుతిని కలిసి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్