అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు: హోంమంత్రి అనిత

AP: రాష్ట్ర హోంమంత్రి అనిత బుధవారం అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆత్మగౌరవం అమరావతిలోనే కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అమరావతిలోని అద్భుతమైన భవనాలను ప్రజలంతా వచ్చి చూడాలని పిలుపునిచ్చారు. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్