విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి ఆంజనేయులు రాజీనామా

AP: విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు శుక్రవారం రాజీనామా చేశారు. టీడీపీ అధిష్టానం సూచన మేరకు ఆంజనేయులు రాజీనామా చేశారు. కృష్ణ మిల్క్ యూనియన్‌కు టైటిల్ డీడ్ కల్పించాలన్న ఆంజనేయులు సూచనకు అధిష్టానం సానుకూలంగా స్పందించింది.

సంబంధిత పోస్ట్