AP: విశాఖ వన్టౌన్ కొబ్బరి తోటలో వినాయక ఉత్సవాల్లో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. 41 రకాల వంటకాలతో భారీ విందు ఏర్పాటు చేశారు. వివిధ రకాల వంటకాలతో భక్తులకు అన్నదానం చేశారు. అలాగే భక్తులకు కూల్ డ్రింక్స్, చీర అందజేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు.