కలసపాడులో అంగన్‌వాడీ సేవా ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌ కడప జిల్లా, బద్వేల్ నియోజకవర్గం, కలసపాడు మండలంలో అంగన్‌వాడీ సేవా ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ హరిప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల జిల్లా ఇన్‌చార్జ్ బొమ్మన విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕