బద్వేల్: అనుమాన స్థితిలో యువతి మృతి

బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం ఓబులాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని మహిళ మృతి చెందినారు. స్థానిక వివరాల మేరకు ఓబులాపురం గ్రామానికి చెందిన నీలం అనురాధ, వివాహిత వయసు 25 సంవత్సరాలు అనుమాన స్థితిలో మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన మహిళకు ఒక పాప కలదు, కాశి నాయన మండలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,

సంబంధిత పోస్ట్