రోడ్డు ప్రమాదంలో బద్వేల్ యువకుడి మృతి

బద్వేల్ పట్టణం వెంకటయ్య నగర్కు చెందిన తుమ్మిశెట్టి సురేశ్ కువైట్లో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సురేశ్ గతంలో కిక్ బాక్సింగ్ నేషనల్ స్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్