చిట్వేలు: జిల్లా వైసీపీ అడిషనల్ కోఆర్డినేటర్ గా చెవ్వు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందిస్తున్న చిట్వేలు మండల కన్వీనర్ చెవ్వు. శ్రీనివాసులు రెడ్డి అన్నమయ్య జిల్లా వైసిపి అడిషనల్ కో - ఆర్డినేటర్ గా నియమితులు అయ్యారు. శనివారం చిట్వేలులో ఆయన మాట్లాడుతూ చేసిన సేవలకు గుర్తింపుగా ఉన్నత పదవి ఇచ్చినందుకు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్లకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్