గాంధీ జయంతి: బద్వేల్ లో గ్రామసభలో అభివృద్ధిపై చర్చ

వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్ లోని వీరపల్లి గ్రామపంచాయతీలో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ప్రత్యేక అధికారి పి. బాల సరస్వతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పంచాయతీ అభివృద్ధి అధికారి పి. శ్రీనివాసులు, స్వర్ణ గ్రామ సిబ్బంది, ఫిల్డ్ అసిస్టెంట్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్

✕
✕