కలసపాడు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముళ్లపాడు సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర సోమవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మృతిచెందినట్లు తెలిపారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్