బద్వేల్ టిడిపి ఇన్చార్జిని కలిసిన ఎస్సై నాయక్

వైఎస్సార్‌ కడప జిల్లా బత్తిపల్లి పట్టణంలో కాశినాయన మండలంలో నూతనంగా బదిలీపై వచ్చిన ఎస్సై నాయక్, బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై ఇరువురు పరస్పరం చర్చించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕