జమ్మలమడుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మైలవరం మండలంలో సోమవారం అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. జమ్మలమడుగు-తాడిపత్రి బైపాస్ రోడ్డుకు సమీపంలోని ముళ్లపొదలలో అతని మృతదేహం లభ్యమైంది. మృతుడు దన్నవాడ గ్రామానికి చెందిన పులిచెర్ల పెద్ద పాపిరెడ్డి అని పోలీసులు గుర్తించారు. పంటలు పండక అప్పులు పెరగడంతో, ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్