ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బమ్మ

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నాపురాళ్లపాల్లిలో JSW స్టీల్ ప్లాంట్ పునఃప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, జమ్మలమడుగు నియోజకవర్గ పరిశీలకురాలు పాళ్యం రామసుబ్బమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లుగా రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా మారుస్తూ అనేక పరిశ్రమలను తీసుకువస్తున్నారని సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్