వైస్ ప్రిన్సిపాల్ కొట్టాడని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

కడపలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధి.. వైస్ ప్రిన్సిపాల్ కొట్టడంతో గురువారం సూపర్ వాస్మౌల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం విద్యార్థి కడప రిమ్స్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి నాయకులు సుబ్బరాయుడు, జయవర్ధన్, సగిలి రాజేంద్రప్రసాద్ విద్యార్థిని పరామర్శించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్