కడపలో పట్టుబడ్డ ఆఫ్గనిస్తాన్ సిటిజన్స్... ఎలా వచ్చారు?

కడపలో ఆఫ్గనిస్తాన్ సిటిజన్స్ వన్ టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం ఉదయం అనుమానస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపలో పట్టుబడ్డ ఆఫ్గనిస్తాన్ సిటిజన్స్ ఇంతకాలం ఎక్కడ ఉన్నారు, ఎలా వచ్చారు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నాలుగేళ్లకు పైగా నంద్యాలలో తలదాచుకున్న వీరిద్దరూ 2 నెలల క్రితం కడపకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది.

సంబంధిత పోస్ట్