చంద్రబాబు పర్యటన: కడపలో కలెక్టర్, ఎస్పీతో బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

ప్రొద్దుటూరులో అక్టోబర్ 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన బందోబస్తు మరియు ఇతర ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పరిశీలించారు. ప్రొద్దుటూరు–జమ్మలమడుగు బైపాస్ రోడ్డులోని బొల్లవరం వద్ద వాహనాల పార్కింగ్ ప్రాంతంపై అధికారులతో చర్చించి, అందుకు అవసరమైన ఏర్పాట్లను వారు సమీక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕