కడప: 'మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం'

కొందరు మత్తుకు అలవాటు పడి భవిష్యత్ ను విచ్ఛిన్నం చేసుకుంటున్నారని ఈగల్ టీం పేర్కోంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలను విక్రయించే, వినియోగించే వారి వివరాలను పోలీస్ శాఖకు అందించాలన్నారు. అలాంటి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని వివరించింది. నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ఈగల్ టీం కడప నగరంలోని కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం యాంటి డ్రగ్స్ అవేర్ నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్