కడప: అమాయకులపై కేసులు పెట్టడం సరికాదు

బాలిక అదృశ్యం అయ్యిందనే మానవతా దృక్పథంతో వేంపల్లె పోలీసు స్టేషన్ వద్దకు ముస్లిం వర్గానికి చెందిన పలువురు చేరుకోవడం జరిగినదే తప్ప వేరే ఉద్దేశంతో కాదని పోలీసులు ముట్టడి చేశారనే కారణంతో పోలీసులు అమాయకులపై కేసులు పెట్టడం సరైంది కాదని ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మక్బూల్ బాషా అన్నారు. శనివారం కడపలో ఆయన మాట్లాడుతూ అమాయకులపై కేసులు రద్దు చేయాలన్నాడు.

సంబంధిత పోస్ట్