లింగాల: ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి

ప్రకృతి వ్యవసాయంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయాధికారి రమేశ్ పేర్కొన్నారు. లింగాల మండలం ఇప్పట్లలో పొలం పిలుస్తోంది భాగంగా బుధవారం వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రమేశ్ మాట్లాడుతూ. రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులను వాడటంవల్ల ప్రకృతిని కాలుష్యం చేయడంతోపాటు నాణ్యత లేని పంట ఉత్పత్తులను పండిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్