కడపలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు

వైఎస్సార్‌ కడప జిల్లాలో శుక్రవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕