కడపలో భారీ వినాయక నిమజ్జనం: అన్నదానం, పూల వర్షంతో భక్తుల ఆనందం

వైఎస్సార్‌ కడప జిల్లాలోని కడపలో మంగళవారం అతిపెద్ద వినాయకుడి నిమజ్జనం సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖులు, సామాన్యులు అందరూ కలిసి వినాయకుడి పూజలో పాల్గొని, భోజనాలు చేశారు. ఈ సందర్భంగా పూల వర్షం కురిసింది. ఆటపాటలు, టపాసులు, డీజేలతో కడప ఎన్జీఓ కాలనీ మార్మోగిపోయింది. 'గణపతి బప్పా మోరియా' అంటూ భక్తులు కేరింతలు కొట్టారు, డ్యాన్స్ చేశారు. 'ఓం గం గణపతయే నమః' అంటూ దేవుడిని సంతోషంగా ఊరేగించారు.

సంబంధిత పోస్ట్

✕
✕