నెల్లూరులో పోలీసుల అరాచకం: ఎంపీ అవినాశ్ రెడ్డి

వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో వేలాది పోలీసులను బందోబస్తు పెట్టి స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్నారని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారంఆరోపించారు. జగన్‌ను చూసి చంద్రబాబుకు భయం ఎందుకని ప్రశ్నించారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే కూటమి నేతలు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. త్వరలో ప్రజలు చంద్రబాబుకు బుద్దిచెబుతారన్నారు.

సంబంధిత పోస్ట్