ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

వై. ఎస్. ఆర్ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ నరికివేత, రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మన్నూరు, వీరబల్లి, ఖాజీపేట పోలీసు స్టేషన్ల పరిధిలో 9 మంది ఎర్రచందనం అక్రమ రవాణాదారులను అరెస్టు చేసి వారి నుండి సుమారు 1. 810 టన్నుల బరువు గల 87 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕