"లా" విద్యార్థులకు YVU వన్ టైం ఆపర్చునిటీ - ఇదే లాస్ట్ చాన్స్!

లా పూర్వపు విద్యార్థులు తమ పెండింగ్ ఉన్న సబ్జెక్టులను ఒకేసారి రాసుకునేందుకు కడప YVU అవకాశం కల్పించింది. 3Y లా-2010-2019, 5Y లా -2010-2015 బ్యాచులలో చదివిన విద్యార్థులకు YVU వన్ టైం ఆపర్చునిటీ కింద నవంబర్ నెలలో జరగబోయే అన్ని సెమిస్టర్ల పరీక్షలు రాసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫీజుల వివరాలకు తమ విద్యార్థులు తమ కాలేజీలను సంప్రదించాలని పేర్కొంది. ఇదే చిట్టచివరి అవకాశంగా యూనివర్సిటీ వారు పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕