న్యాయవాదిపై దాడి అమానుషం: ఏపీలో రక్షణ చట్టం తీసుకురావాలి

కడపకు చెందిన న్యాయవాది శ్రీ కర్నాటి భువన ఏకాదశ రెడ్డి, అడ్వకేట్ చెవ్వాకుల రాజేష్, ఆయన కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ అంశంపై ఏపీ బార్ కౌన్సిల్ యుద్ధప్రాతిపదికన ఉద్యమించి, రాష్ట్రంలోని న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం నుంచి చట్టపరమైన రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్