సులోచన మృతి విచారణపై తీవ్ర విమర్శలు

కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సులోచన మృతిపై జరిగిన విచారణ కంటితుడుపుగా మిగిలింది. డ్యూటీ డాక్టర్ లేకున్నా చర్యలు తీసుకునే అధికారం లేదని చెప్పడం, బాధితురాలిని లోపలికి తెస్తేనే చూస్తామని చెప్పడం వైద్యుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. బాధిత కుటుంబం, సాక్షులను సరిగా విచారించకుండానే కేసును ముగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్