వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కమలాపురం నగరపంచాయతీ పరిధిలోని అప్పాయపల్లి గాంధీ నగర్ కు చెందిన ఇరుగుడి చిన్నబాబు (40) సోమవారం రాత్రి లిక్కర్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన స్థానక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 లో కడప రిమ్స్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్