ఫెయిల్ అయ్యానని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

మదనపల్లెలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దివ్య, ఫలితాల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందిన దివ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లెకు తరలించారు.

సంబంధిత పోస్ట్