మదనపల్లె: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన ఇల్లు

ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. బుధవారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా, మదనపల్లె అమ్మచెరువు మిట్టలో చోటు చేసుకున్న ఘటనపై స్థానిక టూ టౌన్ పోలీసుల కథనం. సత్యసాయి జిల్లా నుంచి దంపతులు వెంకటేష్, మంగమ్మ బ్రతుకు తెరువు కోసం 15ఏళ్ల కిందట మదనపల్లె కు వచ్చారు. కొద్దిసేపటి క్రితం ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ ఏర్పడి కాలి తీవ్రంగా తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్