మదనపల్లె: బిడ్డలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

భార్య పిల్లలను భర్త సక్రమంగా చూసుకోవడం లేదన్న బాధతో ఓ ఇల్లాలు జీవితంపై విరక్తి చెంది టమోటా తోట కు కొట్టడానికి తెచ్చిన పురుగు మందు బిడ్డలకు జూస్లో ఇచ్చి ఆపై ఆమె కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శనివారం సాయంత్రం పెద్దమండెం మండలంలో వెలుగు చూసిన ఘటనపై జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు, బాదితురాలు తెలిపిన వివరాలు. పెద్దమండ్యం మండలం, వెలిగల్లు పంచాయతీ, పడమటపల్లెకు చెందిన నాగిరెడ్డి భార్య జానకమ్మ ను భర్త పట్టించుకోవడం లేదన్న బాధతో తీవ్ర మనస్థాపానికి గురైంది.

సంబంధిత పోస్ట్