మదనపల్లె: దిష్టి ముగ్గులు కలకలం

మదనపల్లి పట్టణంలోని బాబు కాలనీ మూడు రోడ్ల కూడలిలో గురువారం ఉదయం దిష్టి ముగ్గులు వేయడం స్థానికంగా కలకలం రేపింది. ఇళ్ల మధ్యలో ఇలాంటి ముగ్గులు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ చర్యల వెనుక ఎవరున్నారని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్