మదనపల్లి: చనిపోయిన చిరుత కడుపులో రెండు పిల్లలు

వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన చిరుత పులి కడుపులో రెండు పిల్లలు ఉన్నట్లు బుధవారం పశు వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం లో వెలికి తీశారు. మదనపల్లి మండలం పొన్నేటి పాలెం సమీపంలో చిరుత వేటగాళ్ల ఉచ్చులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. చనిపోయిన చిరుత కడుపులో నుండి మరో 20 రోజులలో బయటకు రావలసిన రెండు చిరుత పిల్లలు తల్లి మృతి చెందడంతో అవి కూడా మృతి చెందాయి.

సంబంధిత పోస్ట్