మదనపల్లి: ఆటో ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

మదనపల్లి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బసినికొండ పంచాయితీ రామాచార్ల పల్లి దగ్గర రోడ్డు ప్రక్కన నడిచి వెళుతున్న మహిళను ఆటో వేగంగా వచ్చి వెనుక పక్క ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్