మదనపల్లి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బుధవారం మదనపల్లి రెండవ పట్టణ సిఐ రామచంద్ర తెలిపారు. కమ్మగడ్డ వీధిలో ఉంటున్న నౌషాద్ అలీ (50) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సిఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్