రామసముద్రం: వివాహిత అదృశ్యంపై కేసు.... నమోదు

వివాహిత అదృశ్యమైన ఘటన రామసముద్రం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు చొక్కాడ్లపల్లి పంచాయతీ పురాండ్ల పల్లి గ్రామానికి చెందిన పూర్ణ కు గత నెల 24వ తేదీ వివాహం అయింది. కాగా ఈనెల 7వ తేదీ ఇంట్లో నుంచి వెళ్లి పోయినట్లు కుటుంబీకులు తెలిపారు. బంధువుల వద్ద వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పూర్ణ తల్లి రత్నమ్మ శుక్రవారం రామసముద్రం పోలిస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్