రామసముద్రం: పోలీస్ కేసు పెట్టాడని ఇల్లు ధ్వంసం

రామసముద్రం మండలం ఏలవ నెల్లూరులో భూ వివాదం కారణంగా అన్న మురళి, అతని కుమారుడు కలిసి తమ్ముడు దాసరి ఈశ్వర్ ఇంటిపై ట్రాక్టర్‌తో దాడి చేసి ధ్వంసం చేశారు. ఈశ్వర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్న తనపై రాడ్డులు, కట్టలతో దాడి చేశారని, దీనికి ప్రతీకారంగా తన ఇంటిని ధ్వంసం చేశారని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనలో తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్