అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ఆటో, బైక్ ఢీకొని యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో బైకులో తన చెల్లిని కళాశాలకు తీసుకువస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడి ఆకస్మరక స్థితికి చేరుకున్నాడు. ఘటనకు గల కారణాలు, బాధితులు ఎవరు అని తెలియాల్సి ఉంది.