మదనపల్లిలో కోర్టు భవనాన్ని ప్రారంభించిన సుప్రీంకోర్టు జడ్జి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సరస వెంకటనారాయణ బట్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ మదనపల్లి కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్