రామసముద్రం మండలంలో ఓ మహిళ కనపడకుండా పోయింది. వూలపాడుకు చెందిన బాబాజాన్ భార్య నౌజియా,ఆమె కుమార్తె గురువారం 10 గంటల ప్రాంతంలో ముల్‌బాగల్‌కు వెళ్లారు. నౌజియా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనకు తనకు ఎస్ఐ చంద్రశేఖర్ ఈ నెంబర్ కు9440900702 సమాచారం తెలపాలనిశుక్రవారం కోరారు.