మదనపల్లిలో ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

గురువారం మదనపల్లిలో కోళ్లబైలు గ్రామానికి చెందిన బాబురెడ్డి (23) తన ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా, మేకలవారిపల్లి ఘాట్ రోడ్డులో నియంత్రణ తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాబురెడ్డి తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతన్ని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్