మదనపల్లిలో యూపీ యువకుడిపై కత్తితో దాడి

మదనపల్లెలో చేనేత కార్మికుడిపై యూపీకి చెందిన మరో చేనేత కార్మికుడు కత్తితో దాడి చేశాడు. యూపీ రాష్ట్రం కోట్వర్, వారణాసికి చెందిన మహమ్మద్ ఖాసీమ్ (32) మదనపల్లెలో మగ్గాలు నేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన హబీబ్ అనే మరో చేనేత కార్మికుడు మద్యం మత్తులో ఖాసీమ్‌పై కత్తితో దాడి చేశాడు.

సంబంధిత పోస్ట్