రూ. 5 లక్షలు, బంగారం మోసపోయానంటూ బాధితుడి ఆరోపణ

మదనపల్లె ఈశ్వరమ్మకాలనీకి చెందిన కోలారు మంజునాథరాజు, కమర్షియల్ టాక్స్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని, మోహనకృష్ణమనాయుడు అలియాస్ మధుశ్రీ అలియాస్ హనీ తన నుంచి రూ. 5 లక్షలకు పైగా నగదు, బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. సోమవారం మీడియా ఎదుటకు వచ్చి జరిగిన విషయాన్ని వెల్లడించిన బాధితుడు, ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్