సీటీఎం చెరువులో యువకుడు గల్లంతు

మదనపల్లె మండలంలోని చిన్న తిప్ప సముద్రం (సీటీఎం) చెరువులో బాలాజీ అనే యువకుడు ఆదివారం గల్లంతయ్యాడు. బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లిన బాలాజీ ప్రమాదవశాత్తు కాలుజారి లోతు నీటిలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్