బి. మఠం: సంస్థలో విలీనం చేయాలంటూ విద్యుత్ కార్మికుల నిరసన

ఏఐటీయూసీ విద్యుత్ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీ మేరకు సోమవారం బ్రహ్మంగారిమఠం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేయాలని, పెండింగ్ లో ఉన్న అరియర్లను వెంటనే చెల్లించాలని జిల్లా కార్యదర్శి సురేశ్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్