మైదుకూరులోని ప్రొద్దుటూరు ప్రధాన రహదారి చాపాడు వద్ద శనివారం కారును ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న తీవ్ర గాయాలయ్యాయి. మైదుకూరు నుండి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు అతివేగంతో బస్సును ఓవర్ టేక్ చేసే ముందు వైపు ఉన్న కారును ఢీకొన్నాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనంలో ఉన్న మాబువల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు.