మైదుకూరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

మైదుకూరు పట్టణంలో శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన రఫీ, నేషనల్ హైవే పనులలో పనిచేస్తున్న దీపక్ దంపతులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు మైదుకూరు పట్టణంలోని హెచ్ సి సి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్