తహసీల్దార్ ను అడ్డుకున్న గిరిజన మహిళలు

బ్రహ్మంగారి మఠం మండలంలోని లింగాల దిన్నె గ్రామానికి చెందిన గిరిజన మహిళలు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద 5 రోజులుగా తమకు 2008లో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు అన్యాక్రాంతం భూకబ్జా కావడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం అధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ విషయం పై తహసిల్దార్ స్పందించకపోవడంతో కార్యాలయ ఆవరణలో తహసిల్దార్ ను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕